పెట్రోల్‌, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి ఇబ్బందులేంటి – sandesam.com

ఇటీవల జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 45వ సమావేశంలో అనేక విషయాలు చర్చకు వచ్చాయిగానీ, పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే అంశంపై మాత్రం నిర్ణయం తీసుకోలేదు.

తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ: ఈ ఊరిని సముద్రం మింగేస్తోందా?

ఆ ఊళ్లో ఇప్పటి వరకు నాలుగు ఆలయాలు, మూడు పాఠశాలలు, రెండు ట్రావెలర్స్ బంగ్లాలు సముద్రంలో కలిసి పోయాయి. ఈ మధ్య విడుదలైన ‘ఉప్పెన’ సినిమాలో సముద్రపు…

బ్రాలో దాక్కుని 6,500 కిలోమీటర్లు ప్రయాణించిన బల్లి

ఓ మహిళ బ్రాలో దాక్కున్న బల్లి అట్లాంటిక్ మహా సముద్రం మీదుగా బార్బడోస్ నుంచి బ్రిటన్‌లోని యార్క్‌షైర్ వరకు విమానంలో వచ్చేసింది.

రవిచంద్రన్ అశ్విన్: 413 టెస్టు వికెట్లు తీసిన ఈ ఆఫ్ స్పిన్నర్‌ను కోహ్లీ తుది జట్టులో ఎందుకు ఆడించడం లేదు? – INDvsENG

‘ఇది పిచ్చితనం’. ‘నేను నమ్మలేకపోతున్నాను’. ‘చాలా విచిత్రమైన నిర్ణయం’.. భారత జట్టులో రవిచంద్రన్ అశ్విన్ విషయంలో ఎందుకిలా జరుగుతోంది?

కరోనావైరస్: ఏడాదికి పైగా స్కూళ్లకు దూరమై చదవడం, రాయడం మర్చిపోయిన పిల్లల పరిస్థితి ఏంటి? – sandesam.com

రాధికా కుమారి బలపాన్ని ఎంత గట్టిగా పట్టుకుందంటే తనకొచ్చినవన్నీ పలక మీద చకచకా రాసేస్తుందేమో అనిపించింది. కానీ, వేళ్ల సందుల్లోంచి బలపమూ జారిపోయింది, బుర్రలోంచి అక్షరాలూ జారిపోయాయి.

ఆంధ్రాలో లేటరైట్‌ ఖనిజం కోసం అనుమతులు తీసుకుని బాక్సైట్ తవ్వేస్తున్నారా? ఇది ఎలా జరుగుతోంది?

విశాఖ ఏజెన్సీలో అనుమతులు లేని చోట లేటరైట్‌ తవ్వకాలు చేస్తున్నారని, పర్యావరణానికి హాని చేస్తున్నారంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)కు ఫిర్యాదులు అందాయి.

గోల్డ్‌ఫిష్: చైనాకు చెందిన ఈ అందమైన చేప రాక్షసిలా ఎలా మారుతోంది?

మీ అక్వేరియంలోని గోల్డ్‌ఫిష్‌ను పడేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారు? దగ్గర్లోని చెరువులో దాన్ని వదిలిపెడతారా? లేక బాత్‌రూమ్‌లోని కమోడ్‌లో వేసి నీళ్లు కొట్టేస్తారా?

ఆంధ్రప్రదేశ్: పంట చేతికొచ్చినా కొనేవారు లేరు, బస్తా ధాన్యానికి మూడేళ్ల నాటి రేటు కూడా లేదు – sandesam.com

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు వరి పండించాలంటేనే భయపడిపోతున్నారు. పంట సాగులో అన్నింటికీ ధరలు పెరిగి పోగా, అందుకు భిన్నంగా ధాన్యం ధర తగ్గుతోంది. దీనికి తోడు కొన్న ధాన్యానికి…

ఎన్నికలు 2021: ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన రాజకీయ సందేశం ఏమిటి

పశ్చిమ బెంగాల్‌లో తగిలిన ఎదురుదెబ్బకు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీలో చాణక్యుడిగా పేరు పొందిన హోం మంత్రి అమిత్ షా విచారిస్తూ కూర్చున్నారా? లేక అసోంలో గెలిచామని…