News కంప్యూటర్ ‘కోడింగ్‌కు అత్యంత అనువైన భాష సంస్కృతమే’ అనే ప్రచారంలో నిజమెంత? అక్టో 27, 2020 నిమిష వఖరియ ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ చదువుకున్నవారే కంప్యూటర్లపై పనిచేయగలిగేవారు.